మౌనం వీడండి
మేదావులూ మీ మౌనం వీడండి
అధినాయకులూ నోరు తెరవండి
మైనారిటీ పెద్దలూ ..
మెజారిటీ పెద్దలూ ..ముక్త కంఠంతో
గొంతు ఎత్తాల్సిన ఆసన్నమిది .
ఒక ఆడపిల్లకు అన్యాయం జరిగిందని
జాతి యావత్తు కదం తొక్కింది
నూట ఇరవై ఐదు కోట్ల భారతి బిడ్డలు
మనోభావాలు మంటకలిసిన సమయమిది
ఓట్లు కోసం ఫీట్లు చెయ్యకుండా
జాతి కోసం మీ ఔన్నత్యం చాటండి
హిందూ అయినా ముస్లిం అయిన
అధినాయకులూ నోరు తెరవండి
మైనారిటీ పెద్దలూ ..
మెజారిటీ పెద్దలూ ..ముక్త కంఠంతో
గొంతు ఎత్తాల్సిన ఆసన్నమిది .
ఒక ఆడపిల్లకు అన్యాయం జరిగిందని
జాతి యావత్తు కదం తొక్కింది
నూట ఇరవై ఐదు కోట్ల భారతి బిడ్డలు
మనోభావాలు మంటకలిసిన సమయమిది
ఓట్లు కోసం ఫీట్లు చెయ్యకుండా
జాతి కోసం మీ ఔన్నత్యం చాటండి
హిందూ అయినా ముస్లిం అయిన
క్రైస్తవుడైనా ..
మన చాప కిందకు ఇంకా నీరు
రాలేదని అనుకోవద్దు ...
ఇలా అనుకోవటమే పాములు
బుసలు కొడుతున్నాయి ..
కేవలం ఏ ఒక్కరిమో ఈ దేశంలో లేం
కేవలం ఏ ఒక్కరిమో ఈ దేశంలో లేం
మీరు వున్నారని మరువద్దు
మాకేం అవుతుందని మిన్నకుండి పో వద్దు
కండకావరంతో కన్ను మిన్ను
కానకుండా కాలు దువ్వితే..కఠిన శిక్ష వెయ్యండి
మీ మితి మీరిన అలసత్వం ,
ముందు ముందు మనుగడకే ముప్పు..
ముస్లిం హిందూ భాయ్ భాయ్
ఇక తాగుదాం రండొయ్ చాయ్ చాయ్.
త్రినాద్
మన తెలుగు మన సంస్కృతి
No comments:
Post a Comment