ఆలోచించండి ..ఆచరించండి ..ఆదరించండి .
ఆ ఉగ్రవాది 164 మందిని చంపాడు ..
ఈ ఉగ్రవాది 125 కోట్ల భారతీయులను మాటలతో చంపాడు
వాడు శవాలుగా మార్చి పిప్పి చేసాడు
వీడు మనసుల్ని, మనోభావాల్ని పిప్పి చేసాడు
వాడిని నాలుగు గోడల మద్య ఉరి తీసారు
వీడిని నది రోడ్డు మీద ఉరి తీసినా పాపం లేదు
వాడు పరాయి దేశం వాడు
వీడు స్వదేశం వాడు.. సొంతవాడు
వాడు దొంగలా వచ్చి మట్టు పెట్టాడు
వీడు దొరలా దర్జాగా మనోబావాల్ని దెబ్బతీసాడు
వాడు నాలుగు సంవత్సరాలు చస్తూ బ్రతికాడు
వీడు ప్రజల చీత్కారలతో జీవితాంతం చస్తూనే వుంటాడు
వాడి దేశానికైనా వాడు హీరో ..
వీడు వీడి దేశానికే జీరో ..
చేతకాని ప్రభువులు ప్రతిపక్షాలు వాడికి తొత్తులు..
ఇంకా చెల్లనెరవు వారి జిత్తులు..
పాలు పోసి పోషించారు మాహా నేతలు ..
ఎన్ని ఊళ్లకని చేస్తారు ఓదర్పు యాత్రలు..
పాద యాత్రల నేతలు.. ప్రాంతీయ నేతలు..
అందరూ అందరే ..అందరికీ కావలి వారి ఓట్లు.
అందుకే వారి కప్పదాటు గెంతులు .
పాములతో స్నేహం ప్రమాదం అని తెలుసుకొండి
చిన్న పామును కూడా పెద్ద కర్రతో కొట్టాలని తెలుసుకోండి
లేకపొతే అవి మిమ్మల్నే కరుస్తాయి
అప్పుడు మేము దిక్కులేని పక్షులం అవుతాం
ప్రభువులూ మా గురించి మనోబావాల గురించి
ఆలోచించండి ..ఆచరించండి ..ఆదరించండి .
మీగడ త్రినాధ రావు
మన తెలుగు మన సంస్కృతి
ఆ ఉగ్రవాది 164 మందిని చంపాడు ..
ఈ ఉగ్రవాది 125 కోట్ల భారతీయులను మాటలతో చంపాడు
వాడు శవాలుగా మార్చి పిప్పి చేసాడు
వీడు మనసుల్ని, మనోభావాల్ని పిప్పి చేసాడు
వాడిని నాలుగు గోడల మద్య ఉరి తీసారు
వీడిని నది రోడ్డు మీద ఉరి తీసినా పాపం లేదు
వాడు పరాయి దేశం వాడు
వీడు స్వదేశం వాడు.. సొంతవాడు
వాడు దొంగలా వచ్చి మట్టు పెట్టాడు
వీడు దొరలా దర్జాగా మనోబావాల్ని దెబ్బతీసాడు
వాడు నాలుగు సంవత్సరాలు చస్తూ బ్రతికాడు
వీడు ప్రజల చీత్కారలతో జీవితాంతం చస్తూనే వుంటాడు
వాడి దేశానికైనా వాడు హీరో ..
వీడు వీడి దేశానికే జీరో ..
చేతకాని ప్రభువులు ప్రతిపక్షాలు వాడికి తొత్తులు..
ఇంకా చెల్లనెరవు వారి జిత్తులు..
పాలు పోసి పోషించారు మాహా నేతలు ..
ఎన్ని ఊళ్లకని చేస్తారు ఓదర్పు యాత్రలు..
పాద యాత్రల నేతలు.. ప్రాంతీయ నేతలు..
అందరూ అందరే ..అందరికీ కావలి వారి ఓట్లు.
అందుకే వారి కప్పదాటు గెంతులు .
పాములతో స్నేహం ప్రమాదం అని తెలుసుకొండి
చిన్న పామును కూడా పెద్ద కర్రతో కొట్టాలని తెలుసుకోండి
లేకపొతే అవి మిమ్మల్నే కరుస్తాయి
అప్పుడు మేము దిక్కులేని పక్షులం అవుతాం
ప్రభువులూ మా గురించి మనోబావాల గురించి
ఆలోచించండి ..ఆచరించండి ..ఆదరించండి .
మీగడ త్రినాధ రావు
మన తెలుగు మన సంస్కృతి
No comments:
Post a Comment